నేటి సినివారంలో సిద్ధూ యువన్ దర్శకత్వం వహించిన ” రుధిరం” మరియు సందీప్ గౌడ్ “నేనోరకం” లఘు చిత్రాల ప్రదర్శన అనంతరం చిత్ర బృందాలతో ముఖాముఖి కార్యక్రమం
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఈ వారం సినివారంలో సాయంత్రం 5గం లకు సిద్ధూ యువన్ దర్శకత్వం వహించిన ” రుధిరం” మరియు సందీప్ గౌడ్ “నేనోరకం” లఘు చిత్రాల ప్రదర్శన అనంతరం చిత్ర బృందాలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది.
వేదిక: పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తు , రవీంద్రభారతి, హైదరాబాద్.