కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు ముఖ్యమంత్రి పర్యటన కన్నేపల్లి పంపుహౌస్ గ్రావిటీ కెనాల్ నుంచి ప్రారంభించారు. కన్నేపల్లి, అన్నారం వరకు నిర్మిస్తున్న 13.2 కి.మీ గ్రావిటీ కాలువ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. 02-01-2019