కరోనా వ్యాప్తి నివారణకు, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా ఉండడం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.40 కోట్ల విరాళం అందించింది.
For the containment of spread of Corona Virus and measures taken by the state government to help the poor suffering due to the lockdown, Singareni Collieries Company Limited has donated Rs 40 Crore to the Government. A Cheque in this regard was given by SCCL CMD N Sridhar to Chief Minister K Chandrashekhar Rao at Pragathi Bhavan here on Wednesday.
The CM thanked SCCL