కజకిస్తాన్ లో జరిగిన ఆసియా కాన్ఫెడరేషన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పథకాలు సాదించిన క్రీడాకారులను అభినందించిన రాష్ట్ర పర్యాటక, క్రీడాశాఖ ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం
కజకిస్తాన్ లో జరిగిన ఆసియా కాన్ఫెడరేషన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కి చెందిన మహమ్మద్ అబ్దుల్లా – వెండి పథకం, మహమ్మద్ అసదుద్దీన్ – రజత పథకాలు సాదించిన క్రీడాకారులను సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, క్రీడాశాఖ ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం అభినందించారు. ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ సయ్యద్ అక్రముల్లా హుస్సేని పాల్గొన్నారు.